పుస్తకాల పురుగంటే బాహా చదవడం కాదండోయ్?
నవలలన్న, కవిత్వం అన్నా ఉన్న మక్కువతో టైటిల్ అలాగా పెట్టానన్నమాట
ఒకప్పుడు కనిపించిన ప్రతి కాగితం ముక్క విడవకుండా చదివేవాడిని, వెచ్చాల పొట్లం తో వచ్చిన కాగితాలు కూడా . నాకు నచ్చిన పుస్తకాలూ, తవికలు గురించి రాస్తానన్నమాట

దయచేసి "నా పసందైన కబుర్లు " కూడా చదవండి
లక్ష్మణ్